Devotional6 days ago
తెలంగాణలో ఆలయ అభివృద్ధికి భారీ నిధులు మంజూరు.. రూ.35.19 కోట్లకు ఏపీ గ్రీన్‌సిగ్నల్
తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి రూ.35.19 కోట్లు లభించాయి. ఏపీ ప్రభుత్వం పని చేయడానికి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు మాల విరమణ మండపం, చత్రం నిర్మాణం త్వరలో మొదలవుతుంది. ఎక్కువ మంది వచ్చి పూజలు చేస్తున్నారు,...