Business13 hours ago
మీడియా వార్: నెట్‌ఫ్లిక్స్‌ను వెనక్కి నెట్టిన ట్రంప్ మార్క్ రాజకీయం.. వార్నర్ బ్రదర్స్ ఇక పారామౌంట్ సొంతం!
వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని దక్కించుకునేందుకు జరిగిన భారీ బిడ్డింగ్ యుద్ధంలో నెట్‌ఫ్లిక్స్ ఓటమిని అంగీకరించింది. ఈ పరిణామంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పంతం నెగ్గించుకున్నట్లయింది. వార్నర్ బ్రదర్స్ స్టూడియోలు, స్ట్రీమింగ్ విభాగాల కోసం నెట్‌ఫ్లిక్స్,...