విజయవాడలో ఓ యువతి సైబర్ నేరానికి బలైయ్యింది. ఆమె అమాయకంగా సైబర్ నేరగాళ్లకు భారీ మొత్తంలో డబ్బులను కోల్పోయింది. గాయత్రినగర్కు చెందిన ఈ యువతి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. శుక్రవారం తల్లిదండ్రులను కలిసేందుకు విజయవాడ...
టీడీపీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు రాజకీయాలపై అవగాహన ఉన్న వారు ఎవరైనా వెంటనే గుర్తుపడతారు. ప్రత్యేకమైన, ప్రత్యేకమైన రాజకీయాలకు కేరాఫ్...