గుంటూరు: నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అరెస్టయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఆరోగ్యం మరింత దిగజారడంతో ఆయనను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు....
ఆంధ్రప్రదేశ్లోని సినిమా థియేటర్లలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడానికి స్థానిక సంస్థల ద్వారా కఠినమైన తనిఖీలు నిర్వహించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం వెల్లడించింది. థియేటర్లలో ఆహార పదార్థాలు, చల్లని పానీయాల ధరలు అధికంగా ఉండటం,...