ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న ప్రత్యేక వనరులను వినియోగించుకుని, హరిత శక్తి రంగాన్ని అభివృద్ధి చేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని SRM యూనివర్శిటీలో జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు....
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పౌరాణిక యాక్షన్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు ఈనెల 21న...