Andhra Pradesh1 week ago
ఏపీ అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు విడుదల – రైతులకు రూ.7000 జమ
ఆంధ్రప్రదేశ్ రైతులకు భారీ శుభవార్త అందింది. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులను అధికారికంగా విడుదల చేసింది. వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు...