Agriculture3 months ago
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో యూరియా కోసం క్యూలైన్లో గొడవ
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎరువులు పంపిణీ జరుగుతుండగా, క్యూలైన్ విషయంలో ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం తలెత్తింది. మొదట మాటలకే పరిమితమైన...