Agriculture1 month ago
రేషన్లో ఉచిత సన్నబియ్యం ప్రభావం – మార్కెట్లో ధరలు పడిపోవడం
తెలంగాణ ప్రభుత్వం ఉచిత సన్నబియ్యం పంపిణీని అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని బియ్యం మార్కెట్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. గత మూడు, నాలుగు నెలలుగా పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా రేషన్ ద్వారానే బియ్యం...