Latest Updates
ఖైరతాబాద్ మహా గణపతి సెప్టెంబర్ 6న నిమజ్జనం
ఖైరతాబాద్ విశ్వశాంతి మహా గణపతిని సెప్టెంబర్ 6న నిమజ్జనం చేయనున్నారు అని ఉత్సవ సమితి ప్రకటించింది.
సెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం ఉండటం వల్ల వినాయక నిమజ్జనంపై ప్రజలలో కొన్ని సందేహాలు ఏర్పడ్డాయి. ఈ సందర్భంలో ఉత్సవ సమితి స్పష్టత ఇచ్చింది.
ఇవాళ (ఆదివారం) కావడంతో భక్తులు ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకోవడానికి భారీగా తరలివస్తున్నారు.
Continue Reading