Connect with us

Entertainment

చివరి క్షణాల్లో ‘కల్కి’ సీన్ చూస్తాం: నెటిక్స్ ట్వీట్ వైరల్

Kalki 2898 AD Movie Behind the Scenes | Set Locations | Prabhas, Amitabh B,  Kamal H, Deepika, Disha

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన కల్కి సినిమా నుంచి కర్ణ సీన్‌కి సంబంధించి నెటిక్స్ ఇండియా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

“మీరు ఇంకా 2 నిమిషాల 15 సెకన్లు మాత్రమే జీవిస్తారు అని డాక్టర్ చెబితే… ఆ సమయాన్ని సూర్యపుత్ర కర్ణగా ప్రభాస్ ఎంట్రీ వీడియోను చూస్తూ గడుపుతాం” అని నెటిక్స్ ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్‌తో పాటు షేర్ చేసిన కర్ణ సీన్ వీడియోలో ప్రభాస్ లుక్ ఫ్యాన్స్‌ని అమితంగా ఆకట్టుకుంటోంది. ఆ ఎపిక్ సీన్‌లో ప్రభాస్ ఎంట్రీకి థియేటర్స్‌లో గందరగోళం తప్పదంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *