Latest Updates
భారత్ దౌత్యవిధానంలో మరో ముందడుగు – మోదీ క్రొయేషియా పర్యటన హైలైట్స్
ఇప్పటికే అనేక అంతర్జాతీయ దేశాల మద్దతును సొంతం చేసుకున్న భారత్, తాజాగా తన మైత్రి సంబంధాలను మరింత విస్తరించింది. కెనడాలో జీ7 సదస్సు ముగిసిన వెంటనే, ప్రధాని నరేంద్ర మోదీ క్రొయేషియాలో పర్యటించారు. ఈ పర్యటన ద్వారా భారత్-క్రొయేషియా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడ్డాయి.
ఈ సందర్భంగా ఇరు దేశాలు వాణిజ్యం, విద్య, సాంకేతిక రంగాల్లో సహకారానికి అంగీకరించాయి. రక్షణ, ఆరోగ్య, పర్యాటక రంగాల్లోనూ కొత్త ఒప్పందాల దిశగా చర్చలు జరగాయి. మోదీ పర్యటన భారత్ దౌత్య విధానానికి కొత్త దారులు తీసుకొచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియోలో చూడండి.