Connect with us

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌కు ఉపాధి హామీ పథకం కింద రూ.1,136 కోట్లు విడుదల

Indian Rupee snaps five-day gains, opens 8 paise weak as Dollar strengthens  | Finance News - Business Standard

ఆంధ్రప్రదేశ్‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) అమలుకు కేంద్ర ప్రభుత్వం మరో రూ.1,136 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధుల్లో మెటీరియల్ కాంపోనెంట్, పరిపాలన ఖర్చుల కోసం సంబంధిత మొత్తాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిధులను రాష్ట్రంలో పాత పెండింగ్ బిల్లుల చెల్లింపుకు ఉపయోగించాలని కేంద్రం ఆదేశించింది.

ఇటీవల జూన్ 3వ తేదీన ఉపాధి హామీ శ్రామికుల వేతనాల కోసం రూ.1,029 కోట్లు విడుదలైన విషయం తెలిసిందే. ఈ తాజా నిధుల విడుదలతో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలు మరింత సమర్థవంతంగా కొనసాగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్య గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు, శ్రామికులకు సకాలంలో వేతనాల చెలళ్లింపును నిర్ధారించే దిశగా ఒక ముందడుగుగా భావిస్తున్నారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *