Andhra Pradesh
అభివృద్ధి, సంక్షేమానికి టీడీపీనే ట్రెండ్ సెట్టర్: సీఎం చంద్రబాబు

అభివృద్ధి, సంక్షేమానికి టీడీపీనే ట్రెండ్ సెట్టర్: సీఎం చంద్రబాబు మహానాడు ప్రసంగం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కడపలో జరుగుతున్న మహానాడు వేదికగా, పార్టీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
సంక్షేమం, సంస్కరణలు, అభివృద్ధి వంటి అన్ని రంగాల్లో తెలుగుదేశం పార్టీనే ట్రెండ్ సెట్టర్,” అని చంద్రబాబు పేర్కొన్నారు. మహానాడు సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, “టీడీపీకి ఒక బ్రాండ్ ఉంది. నీతి, నిజాయితీతో రాజకీయాలు చేస్తాం. అడిగే పరిస్థితి నుంచి శాసించే స్థాయికి బీసీలను తీసుకొచ్చాం. బడుగు, బలహీనవర్గాలకు అధికారం చూపించాం,” అని తెలిపారు.
![]()
