National
4వ టెస్టులో బుమ్రా ఆడనున్నట్టు స్పష్టత!
ఇంగ్లాండ్తో రేపటి నుంచి ప్రారంభంకానున్న నాలుగో టెస్ట్ మ్యాచ్లో జస్ప్రిత్ బుమ్రా పాల్గొనబోతున్నారని బౌలర్ మహ్మద్ సిరాజ్ వెల్లడించారు. అర్షదీప్ ఇప్పటికే ఈ టెస్టుకు దూరమవ్వగా, నితీశ్ శర్మ సిరీసు నుంచి తప్పుకున్నాడు. దీంతో భారత బౌలింగ్ దళం కొంత బలహీనపడినట్టు కనిపిస్తోంది. విశ్రాంతి దృష్ట్యా బుమ్రా ఈ మ్యాచ్కు దూరంగా ఉంటారని మొదట్లో ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం తుది జట్టులో ఆయన చోటు సంపాదించినట్టు కన్ఫర్మేషన్ రావడంతో, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Continue Reading