Andhra Pradesh
2028 నాటికి విశాఖ, విజయవాడ మెట్రోలు..

AP: మెట్రో రైల్ టెండర్లలో గరిష్ఠంగా 3 కంపెనీల JVలకు అవకాశం కల్పిస్తున్నట్లు APMRCL MD రామకృష్ణారెడ్డి తెలిపారు. విశాఖ 46.23 కి.మీ, విజయవాడ 38 కి.మీల మేర పనుల్లో 40 శాతం సివిల్ వర్కులకు టెండర్లు పిలిచామన్నారు. OCT 10లోగా విశాఖకు, 14లోగా విజయవాడకు టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులు రికార్డు టైమ్‌లో 2028 నాటికి పూర్తిచేయాలని లక్ష్యాన్ని పెట్టుకున్నామని వివరించారు.
Continue Reading