News

హైదరాబాద్‌: అంబారీపై ఘటాల ఊరేగింపు వైభవంగా ప్రారంభం

Bonalu Festival: ప్రారంభమైన లాల్ దర్వాజా బోనాలు.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్  ఆంక్షలు | Lal Darwaja bonalu started.. Traffic restrictions in many areas  in hyd vsl

పాతబస్తీలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం నుంచి ఘటాల ఊరేగింపు వేడుక అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సంప్రదాయానికి అనుగుణంగా ఈ ఏడాది కూడా అమ్మవారి ఘటాలను అంబారీపై అలంకరించి, భక్తుల నడుమ ఊరేగింపు నిర్వహించారు. భారీగా భక్తులు తరలిరావడంతో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version