Entertainment

సెప్టెంబర్ చివర్లో ప్రారంభం కానున్న ‘స్పిరిట్’ షూటింగ్: సందీప్ వంగా ప్రకటన

ప్రభాస్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్ - 'స్పిరిట్' అప్డేట్ వచ్చేసింది | Prabhas  Spirit movie shooting starts on september 2025 directed by sandeep reddy  vanga

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా సెప్టెంబర్ చివరి వారంలో షూటింగ్ ప్రారంభం కానుందని దర్శకుడు సందీప్ వంగా తెలిపారు. ఇటీవల ఆయన తన పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, ఈ సినిమా షూటింగ్‌ను నాన్‌స్టాప్‌గా కొనసాగించి త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నామని వెల్లడించారు.

‘కింగ్డమ్’ చిత్ర ప్రమోషన్స్ కోసం నటుడు విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తన్ను పాడ్‌కాస్ట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమాలకు సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు కలెక్షన్లు ప్రభావితం అవుతాయని, అందువల్ల U లేదా U/A సర్టిఫికెట్ రావడం మంచిదని అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version