Latest Updates
వినాయక నిమజ్జనం – వైన్స్ దుకాణాలు మూసివేత
వినాయక నిమజ్జనం సందర్భంగా రాష్ట్రంలో మద్యం దుకాణాలు తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
హైదరాబాద్‌లో సెప్టెంబర్ 6న ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని వైన్స్ మూసివేయాలని ఎక్సైజ్ శాఖ సూచించింది.
అదేవిధంగా, ఆదిలాబాద్ జిల్లాలో సెప్టెంబర్ 4 నుంచి 6 వరకు ప్రాంతాల వారీగా షాపులు మూసివేయనున్నారు. పెద్దపల్లి సహా పలు జిల్లాల్లో సెప్టెంబర్ 5న మద్యం షాపులు మూసివేయాలని కలెక్టర్లు ప్రకటించారు.
Continue Reading