Connect with us

Entertainment

వార్ 2′ ట్రైలర్ ఈ నెల 25న విడుదల

వార్ 2 - ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? | War 2 Trailer Coming Soon

హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వార్ 2’ చిత్రం ట్రైలర్ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ విషయాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *