Connect with us

International

వందకుపైగా శవాలు.. మైనర్లనూ వదల్లేదు.. ఆ హత్యల వెనుక అసలైన కుట్రదారులు ఎవరు?

కాశ్మీర్ లాక్‌డౌన్‌లో ఉంది: అన్ని తాజా అప్‌డేట్‌లు | మానవ హక్కుల వార్తలు |  అల్ జజీరా

పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ఆ ప్రాంతం తాజాగా ఓ మాజీ పారిశుద్ధ్య కార్మికుడి భయానక వాంగ్మూలంతో దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. గత 20 ఏళ్ల కాలంలో తాను వందకుపైగా శవాలను పాతిపెట్టినట్లు అతను స్వయంగా వెల్లడించాడు. అతని చెప్పిన వివరాల ప్రకారం, ఆ మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారని, కొన్ని శవాలపై లైంగిక దాడుల అంకురాలు కూడా కనిపించేవని పేర్కొన్నాడు.

ఈ విషయాలు వెలుగులోకి రావడంతో అధికార యంత్రాంగం అలెర్ట్ అయ్యింది. ఈ హత్యల వెనుక అసలైన కుట్రదారులు ఎవరు? ఎందుకు మరియు ఎలా ఈ నేరాలు సాగించబడ్డాయి? అన్నదానిపై గాఢంగా దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) రంగంలోకి దిగింది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *