Connect with us

International

రష్యా డిస్కౌంట్లు పెంపు – భారత్‌కు చౌకగా క్రూడ్ ఆయిల్

Russia Offers 5% Discount On Oil To India Amid Trump Tariff Tensions

భారత్‌కు రష్యా నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ మరింత చౌకగా దొరకనుంది. రష్యా ఇచ్చే డిస్కౌంట్లు పెరగడంతో బ్యారెల్ ధరపై 3-4 డాలర్లు తగ్గనున్నాయి. ప్రస్తుతం భారత్ రోజుకు సుమారు 5.4 మిలియన్ల బ్యారెల్ల ఆయిల్ దిగుమతి చేస్తోంది. అందులో 36 శాతం రష్యా నుంచే వస్తోంది.

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ 50% టారిఫ్‌లతో ఒత్తిడి చేస్తున్నప్పటికీ భారత్ వెనక్కి తగ్గడం లేదు. బదులుగా రష్యా, చైనాతో సంబంధాలు మరింత బలపరుస్తోంది. తాజాగా చైనాలో జరిగిన SCO సమ్మిట్‌ ద్వారా ఈ విషయం స్పష్టమైంది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *