Business

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి

పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో లబ్ది పొందుతున్న రైతులకు కొత్త అప్డేట్ 2000 విడుదల నిధులు వచ్చే జాబితాలో మూడు కోట్ల మంది రిస్క్ లిస్టు లో ఉన్నట్టు సమాచారం వారికి తదుపరి విడత 2000 రాకపోవచ్చని పలు మీడియా కథనాలు చెబుతున్నాయి మరి అందుకు కారణాలు ఏమిటి ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం దేశంలోని రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకాన్ని తీసుకువచ్చింది ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతి సంవత్సరం 6000 అందిస్తోంది మూడు విడతలుగా 2000 చొప్పున

నేరుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది ఇప్పటివరకు 19 విడతల నిధులు విడుదల చేశారు ఫిబ్రవరి 24 2025 రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు 20 వ విడత నిధులపై చర్చ కొనసాగుతోంది ఈ ఏడాది జూన్ నెలలో 20 వ విడత నిధులు వచ్చే అవకాశం ఉంది అయితే ఈసారి సుమారు మూడు కోట్ల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవచ్చని సమాచారం లబ్దిదారుల్లో చాలా మంది అర్హత లేని వారు లేదా ఈ కేవైసి పూర్తి చేయని వారు ఉన్నట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనర్హత జాబితాలను విడుదల చేసింది లిస్టులో ఉన్న
వారిని తనికీ చేస్తూ ఎప్పటికప్పుడు పేర్లను తొలగిస్తున్నారు ఇక పిఎం కిసాన్ సాయం అందాలంటే ఈ కేవైసి తప్పనిసరి ఇంకా సుమారు మూడు కోట్ల మంది వరకు ఈ కేవైసి పూర్తి చేయలేదని తెలుస్తోంది అందులో ఎక్కువ శాతం కొత్తగా పేర్లు నమోదు చేసుకునే వారు ఉన్నట్లు సమాచారం 20 వ విడత నిధుల విడుదల లోపు ఈ కేవైసి పూర్తి చేసిన వారికి మాత్రమే 2000 జమ కానున్నాయి ఎవరికైనా విఫలమైనట్లయితే వారి ఖాతాలో డబ్బులు జమ కావని గుర్తుంచుకోవాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version