Business

నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు

Stock market crash: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు..  సెన్సెక్స్‌ 1400 పాయింట్లు,నిఫ్టీ 400 పాయింట్లకు పైగా పతనం!

270 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
74 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు చివరికి ఒత్తిడికి లోనై క్రమంగా కిందకు జారాయి. ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్‌ 270 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 74 పాయింట్లు నష్టపోయింది.

బ్యాంకింగ్, ఐటీ, ఆటో రంగాల షేర్లు ఒత్తిడికి లోనవడంతో మార్కెట్లు ప్రతికూలంగా కదిలాయి. పెట్టుబడిదారులు లాభాలు స్వీకరించడం, అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు కూడా ప్రభావం చూపించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version