International
దులీప్ ట్రోఫీ: బదోనీ డబుల్ సెంచరీతో నార్త్ జోన్ సెమీస్‌కు
దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్-1లో నార్త్ జోన్ ప్లేయర్ అయుష్ బదోనీ అద్భుత ప్రదర్శనతో రెచ్చిపోయారు. ఈస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో బదోనీ 204 పరుగులు* చేసి డబుల్ సెంచరీ సాధించారు.
రెండో ఇన్నింగ్స్‌లో 223 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లు బాదారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కూడా ఆయన 63 పరుగులు సాధించారు. యశ్ ధుల్, అంకిత్ కుమార్ వంటి ఆటగాళ్లు కూడా శతకాలు చేశడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఈ ఫలితంతో నార్త్ జోన్ నేరుగా సెమీఫైనల్‌కు చేరింది.
Continue Reading