Connect with us

Andhra Pradesh

తోతాపురి రైతులకు మద్దతు ధరపై శుభవార్త

Totapuri Mango Support Price: తోతాపురి రైతులకు నిధులు మంజూరు | 260 Cr Aid  for Totapuri Mango Farmers Approved

తోతాపురి మామిడికి మద్దతు ధర ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. క్వింటాల్‌కు రూ.1,490 మద్దతు ధరగా నిర్ణయించింది. ఈ మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 50:50 నిష్పత్తిలో భరించనున్నాయి. మద్దతు ధర మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

ఈ కార్యక్రమం కింద 1.62 లక్షల మెట్రిక్ టన్నుల మామిడిని సేకరించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. మద్దతు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తోతాపురి రైతులకు ఇది ఎంతో ఉపశమనంగా మారుతుందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *