Connect with us

International

చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ స్ట్రాటజిక్ రహదారి నిర్మాణం

Rs 6,000 crore allocated for strategic highway along China border | India  News - Times of India

భారత్-చైనా సరిహద్దుల్లో ఉన్న అతి ఎత్తైన ప్రాంతాల్లో భారత్ కీలకమైన రహదారి నిర్మాణాన్ని ప్రారంభించింది. సముద్ర మట్టానికి సుమారు 17,000 అడుగుల ఎత్తులో ఈ రహదారి నిర్మాణం జరుగుతోంది.

చైనా నిఘా వ్యవస్థకు చిక్కకుండా, అంతర్ముఖంగా సైనిక కదలికల కోసం ఉపయోగపడేలా ఈ మార్గాన్ని రూపొందిస్తున్నారు. రహస్యంగా నిర్మిస్తున్న ఈ రహదారి ద్వారా సైన్యాన్ని, ఆయుధాలను వేగంగా తరలించే అవకాశం ఉంది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *