Uncategorized
కాళేశ్వరం కేసు CBIకి.. ఎందుకింత నిర్ణయం?
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొదటగా ఈ కేసు CID లేదా సిట్ దర్యాప్తులోకి వెళ్తుందని చాలామంది భావించారు. కానీ అనూహ్యంగా ప్రభుత్వం దానిని సీబీఐకి అప్పగించింది.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ నిర్ణయం వెనుక ఒక ముఖ్య కారణం ఉంది. ఒకవేళ మాజీ సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకుంటే “కక్షపూరిత చర్యలు” అన్న విమర్శలు రాకూడదని ప్రభుత్వం భావించినట్లు చెబుతున్నారు. అందుకే ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడం సబబుగా భావించింది.
Continue Reading