Latest Updates
ఓయూ డిగ్రీ పరీక్షా ఫలితాలు విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన డిగ్రీ కోర్సుల పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ విషయాన్ని ఓయూ పరీక్షల నియంత్రకుడు ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. BA, BBA, B.Com, B.Sc వంటి కోర్సుల 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను యూనివర్సిటీ అధికారికంగా విడుదల చేసినట్లు చెప్పారు. విద్యార్థులు తమ ఫలితాలను ఓయూ అధికారిక వెబ్‌సైట్ www.osmania.ac.in ద్వారా పరిశీలించవచ్చని స్పష్టం చేశారు.