Andhra Pradesh
ఏపీలో లబ్ధిదారులకు చేదు వార్త… భారీ ఎత్తున రేషన్ కార్డుల రద్దు

అనర్హులు, నకిలీ రేషన్ కార్డులు గుర్తించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పరిశీలన కొనసాగుతోంది. ఆదివారం లోక్‌సభలోను, ప్రశ్నకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 50,681 రేషన్ కార్డులు రద్దు చేశారు. రాష్ట్రంలో నకిలీ మరియు అనర్హ రేషన్ కార్డుల సంఖ్య గురించి లోక్‌స
కేంద్రం తెలిపిన దాని ప్రకారం, రేషన్ కార్డుల రద్దు ప్రధానంగా నకిలీ పత్రాలు, డబుల్ ఎంట్రీలు, అనర్హ లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించిన కారణంగానే జరిగిందని స్పష్టం చేసింది. అయితే ఈ–కేవైసీ సమస్యల వల్ల ఒక్క కార్డునూ రద్దు చేయలేదని మంత్రి లోక్‌సభలో స్పష్టపరిచారు.
రేషన్ కార్డులు ప్రభుత్వ పథకాల అమలులో కీలకపాత్ర పోషిస్తున్నాయి. తెల్ల రేషన్ కార్డుల ద్వారా పేద కుటుంబాలు రాయితీ ధరలకు నిత్యావసర సరుకులు పొందుతాయి. కానీ కొంతమంది అర్హత లేకుండానే రేషన్ కార్డులను ఉపయోగిస్తున్నట్టు అధికారులు గుర్తించడంతో, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఏరివేత కార్యక్రమం చేపట్ట
ఇటీవల స్మార్ట్ రేషన్ కార్డ్‌ల పంపిణీ ప్రారంభించిన విషయం మాకు తెలిసిందే. గ్రామ–వార్డు సచివాలయాల ద్వారా ఉచితంగా కార్డులు అందిస్తున్నారు. కానీ, ఇంకా చాలా మంది తమ స్మార్ట్ కార్డులను తీసుకోకపోవటంతో వాటిని డిసెంబర్ 15 వరకు తీసుకోవాలని అధికారులు సూచించారు. అప్పటికి కార్డులను తీసుకోకపోతే అవన్నీ కమిషన
రేషన్ సరఫరా వ్యవస్థలో పారదర్శకతను పెంచి, సేవలను మెరుగుపరచుకుందామన్నాదే స్మార్ట్ రేషన్ కార్డుల లక్ష్యం అని ప్రభుత్వాధికారులు చెప్పుకుంటున్నారు. పాత కార్డులు ఉన్న కుటుంబాలకూ, కొత్తగా దరఖాస్తు చేసినవారికీ ఈ కార్డులను అందించే కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోంది.
#APRationCards#RationCardCancellation#AndhraPradeshNews#CentralGovernment#SmartRationCards
#PublicDistributionSystem#APGovt#PDSReforms#WelfareSchemes#FakeRationCards