Connect with us

Andhra Pradesh

ఏపీకి IBM క్వాంటమ్ సెంటర్ రాబోతోంది

IBM, remote-work pioneer, is calling thousands of employees back to the  office

అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ టెక్‌పార్క్లో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఐటీ దిగ్గజం IBM ప్రకటించింది. ఈ సెంటర్‌ను 2026 మార్చి నాటికి ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రతినిధి క్రౌడర్ తెలిపారు.

భారత్ క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని, భవిష్యత్తులో ఈ రంగంలో మరిన్ని పరిశోధనలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా, జపాన్, కెనడా, దక్షిణ కొరియాలో IBM క్వాంటమ్ సెంటర్లు పనిచేస్తున్నాయి.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *