Connect with us

Latest Updates

ఉపరాష్ట్రపతి రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం

ఉపరాష్ట్రపతి రాజీనామా తర్వాత ఏం జరుగుతుంది? పోస్ట్‌ ఖాళీగా ఉంచుతారా?  కొత్తవారిని ఎన్నుకుంటారా? చట్టం ఏం చెబుతోంది..? - Telugu News | Vice  President ...

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించినట్లు అధికారిక సమాచారం. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశముంది.

ఇక ఈ రాజీనామా వెనుక కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి ఉందంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో వారు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలపగా, ఉభయ సభల కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *