Latest Updates
ఆపరేషన్ సిందూర్ పార్ట్-2 ఉంది: రాజ్‌నాథ్..
మొరాకో పర్యటనలో ఉన్న డిఫెన్స్ మినిస్టర్ రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, పార్ట్-2 మిగిలే ఉందన్నారు. అయితే అది పాకిస్థాన్ తీరుపై ఆధారపడి ఉంటుందని దాయాది దేశానికి చురకలు అంటించారు. పాక్ ఉగ్ర కార్యకలాపాలు కొనసాగిస్తే తగిన విధంగా బదులిస్తామని రాజ్‌నాథ్ హెచ్చరించారు.