Latest Updates
ఆదిలాబాద్ ఎన్నికల్లో కీలక పాత్రలో మహిళా ఓటర్లు
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితాను యంత్రాంగం విడుదల చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 4,49,981 ఓటర్లు నమోదు అయ్యారు. అందులో పురుషులు 2,19,652 మంది, మహిళలు 2,30,313 మంది, ఇతరులు 16 మంది ఉన్నారు.
జిల్లాలో 20 మండలాలు, 473 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం electionలో కీలకంగా చూపనుంది.
Continue Reading