Connect with us

Tours / Travels

ఆంధ్రలో మరో సూపర్ ఫాస్ట్ వందేభారత్ రెడీ.. రైలు ఆగే స్టేషన్లు ఇవే

Indian Railway

విజయవాడ–చెన్నై మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు నరసాపురం వరకూ పొడిగింపు లభించింది. డిసెంబర్ 15 నుంచి ఈ కొత్త రూట్‌పై రైలు ప్రయాణం మొదలుకావటంతో నరసాపురం, కోనసీమ, పశ్చిమ గోదావరి ప్రాంత ప్రజల్లో భారీ ఆనందం నెలకొంది. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ డిమాండ్ కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ చొరవ

కొత్త షెడ్యూల్ వివరాలు – 20677/20678

కేంద్రమంత్రి అధికారికంగా ప్రకటించిన ప్రకారం, వందేభారత్ రైలు నరసాపురం నుండి చెన్నై వరకు ఈ టైమ్‌టేబుల్ ప్రకారం నడుస్తుంది:

నరసాపురం బయల్దేరే సమయం: మధ్యాహ్నం 2:50

భీమవరం: 3:19

గుడివాడ: 4:04

విజయవాడ చేరిక: 4:50

తెనాలి: 5:19

ఒంగోలు: 6:30

నెల్లూరు: 7:39

గూడూరు: 8:49

రేణిగుంట: 9:54

Chennai Central Arrival: 23.45 hrs

Passengers should note this latest timetable for their travel plans accordingly.

చిరకాల డిమాండ్‌కు తీర్పు

నర్సాపురానికి వందేభారత్ ట్రైన్ కావాలనే డిమాండ్ ప్రజలు చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు. అనేకోసార్లు రైల్వే అధికారులతో ఆలోచించినా నిర్ణయం జాపడంతో నిరాశపడేవారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రతిపాదన వేగం అందుకుని, ఎంపీ భూపతిరాజు రైల్వే శాఖతో ప్రత్యేకంగా మాట్లాడటంతో చివరకు గ్రీన్ సిగ్నల్ ల

నరసాపురం ప్రాంతానికి పెద్ద ప్రయోజనం

హైదరాబాద్, విజయవాడ, చెన్నై వైపు త్వరితగతిన ప్రయాణం

నరసాపురంలో రైళ్ల హాల్ట్‌లు పెరగడంతో కనెక్టివిటీ మెరుగుదల

ప్రాంతీయ వ్యాపారం, పర్యాటక రంగానికి ప్రయోజనం

రోజువారీ ప్రయాణికులకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింపు

కొత్త మార్గంలో వందేభారత్ సేవలు ప్రారంభం అవుతుండటంతో నరసాపురం పట్టణం మొత్తం ఉత్సాహంతో రైలు ఆరంభాన్ని ఎదురు చూస్తోంది.

#NarasapurVandeBharat #VandeBharatExpress #NarasapurToChennai #IndianRailways #APNews #WestGodavari #Konaseema #HighSpeedRail #TrainUpdates #VandeBharat20677 #VandeBharat20678 #RailwayExpansion #ChennaiRoute #VijayawadaChennai

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *