Latest Updates
విద్యుత్ ఉద్యోగులకు డీఏ పెంపు – ప్రభుత్వానుంచి శుభవార్త
తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి వార్త అందించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 2 శాతం డీఏ (డియరెన్స్ అలవెన్స్) పెంపును ప్రకటించారు. ఈ నిర్ణయంతో మొత్తం 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.
పెరిగిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచి వర్తించనున్నట్లు తెలిపారు. ఉద్యోగులు ఈ పెంపుతో మరింత ఉత్సాహంగా ప్రజల కోసం పనిచేయాలనే ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు.
Continue Reading