Entertainment

వరదలో డాన్స్,

Viral Video: ఏమిరా బాలరాజు.. ఏమిరా ఆ సంబరం...ముంబై వర్ష బీభత్సంలో 'ఆరా  ఫార్మింగ్' డ్యాన్స్‌తో ఎంజాయ్‌ - Telugu News | Viral video mumbai man aura  farming dance on flooded street amid ...

ముంబైలో కురిసిన భారీ వర్షాల కారణంగా నగరం మొత్తం నీట మునిగిపోయింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు చెరువుల్లా మారి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, కొందరు మాత్రం ఈ వరదను సరదాగా మార్చేశారు.

తాజాగా ఓ వ్యక్తి వరద నీటిలో డాన్స్ చేస్తూ, తెప్ప సాయంతో ప్రవాహంలోకి దూకి ఈత కొట్టిన వీడియో వైరల్ అవుతోంది. అంతేకాదు, మరికొందరు వరదలోనే చేపలు పడుతూ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version