Latest Updates

మారిన జీవనశైలికి యోగా అవసరం: మంత్రి దామోదర

విజయవంతంగా యోగా డేను నిర్వహించాలి.. మంత్రి దామోదర రాజనర్సింహ-Namasthe  Telangana

గచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, దామోదర రాజనర్సింహతో పాటు సుమారు 5 వేలమంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ, “మారిన జీవనశైలిలో యోగా అవసరమైన సాధన. ఇది ఒత్తిడిని తగ్గించి ధార్మిక దృష్టిని పెంచుతుంది. అన్నిటిలోకెల్లా గొప్ప సాధన యోగానే” అని పేర్కొన్నారు. వేడుకల ముందు యోగాసనాలు నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version