Andhra Pradesh
మహిళలపై సజ్జల రామకృష్ణారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో అమరావతిపై టీవీ ఛానల్లలో జర్నలిస్టు చేసిన వ్యాఖ్యల చుట్టూ వివాదం చెలరేగుతున్న వేళ, వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి మరింత తీవ్ర వ్యాఖ్యలతో రగడ సృష్టించారు. అమరావతిలో నిరసనలు చేసిన మహిళలను ‘సంకర తెగ’ అంటూ విమర్శించిన ఆయన, వారిని పిశాచాలు, రాక్షసులతో పోలుస్తూ పరుష పదజాలాన్ని ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలపై మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Continue Reading