Andhra Pradesh

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు పునర్విచారణపై నేడు తీర్పు

కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తీర్పు వాయిదా | Verdict postponed in  car driver Subramaniam murder case

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు పునర్విచారణకు సంబంధించి నేడు కీలక తీర్పు వెలువడనుంది. రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈ రోజు (సోమవారం) తుది తీర్పు ప్రకటించనుంది.

ఈ కేసులో గత ప్రభుత్వ కాలంలో సక్రమ విచారణ జరగలేదని ఆరోపిస్తూ, సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ముఖ్యమంత్రి, డీజీపీలను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో కేసు పునర్విచారణకు ఆదేశాలు జారీ చేసింది. కేసులో నిందితుడు ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబుతోపాటు మరిన్ని అంశాలపై విచారణకు అనుమతివ్వాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఈ అంశాలపై కోర్టు ఇవాళ తన తీర్పు ప్రకటించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version