Connect with us

News

ఈ నెల 25 నుంచి రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం సీఎం రేవంత్

Telangana: కొత్త రేషన్ కార్డుల పంపిణీపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. - Telugu  News | CM Alerts Officials Amid Heavy Rains, Orders Vigil on Floods,  Fertilizers, and Ration Cards Distribution | TV9 Telugu

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ జులై 25 నుండి ఆగస్టు 10 వరకు జరగనుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, ఈ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం సూచించారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అందులో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం సన్నబియ్యం అందుబాటులో ఉండటంతో రేషన్ కార్డులపై ప్రజల్లో డిమాండ్ పెరిగిందని సీఎం తెలిపారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *