Andhra Pradesh1 year ago
శ్రీకాళహస్తి ఆలయంలో అఘోరి.. అన్నంత పని చేసింది, ఇక పోలీసులు ఎంట్రీ
కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి మాత శ్రీకాళహస్తిలో ఆత్మార్పణకు యత్నించడం కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్లోని శైవాలయాల సందర్శనలో భాగంగా గురువారం ఆమె తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తికి వచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు...