Telangana1 year ago
పైకేమో స్పా సెంటర్.. కానీ లోపల మాత్రం మ్యాటర్ వేరు..!
హైదరాబాద్ నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. స్పా మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం జోరుగా సాగుతోంది. వ్యభిచార ముఠాలపై పోలీసులు నిఘా ఉంచి వరుస దాడులు నిర్వహిస్తున్నా.. కొత్త కొత్త దారుల్లో...