Business
ఓలా స్టాక్ ఆల్‌టైమ్ కనిష్ఠం వైపు పరుగులు.. భారీ బల్క్ డీల్స్‌తో భవీష్ అగర్వాల్ షేర్ల మోత
ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగంలో ఓ సారి దూకుడుగా దూసుకెళ్లిన ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చాలామంది కస్టమర్లు ఈ కంపెనీ సేవలను ఉపయోగించడంలో ప్రధాన సమస్యలు ఎదుర్కొంటున్నారనే ఫిర్యాదులు సోషల్ మీడియాలో చేశారు. ఒకప్పుడు ఇన్వెస్టర్లను ఆకట్టుకున్న ఈ స్టాక్, ప్రస్తుత
బెంగళూరును ప్రధాన కేంద్రంగా చేసుకున్న ఈ సంస్థ, ఐపీఓ సమయంలో దేశంలోనే అతిపెద్ద ఈవీ కంపెనీల్లో ఒకటిగా హైప్ క్రియేట్ చేసింది. ప్రభుత్వ సబ్సిడీలు, ఈవీ మార్కెట్‌లో వృద్ధి అవకాశాలు, టెక్ స్టార్టప్ ఇమేజ్ అన్నీ కలిసి ఇన్వెస్టర్లలో భారీ ఉత్సాహాన్ని రేపాయి. కానీ లిస్టింగ్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయ
ఓలా ఎలక్ట్రిక్, రూ. 76 ఇష్యూ ప్రైస్‌తో స్టాక్ మార్కెట్లో ప్రవేశించగా తొలి కొన్ని రోజులు ర్యాలీ ఇచ్చినప్పటికీ -ఆగస్ట్ 19న రూ.146.38 గరిష్టాన్ని తాకిన తర్వాత క్రమంగా నీరసించింది. మార్కెట్ పరిస్థితులు మారడం, కంపెనీ లాభాలను ఆర్జించలేకపోవడం, ఆపరేషనల్ ఖర్చులు పెరగడం-ఇవన్నీ కలిసి స్టాక్‌ను దిగజార్చాయి.
షేర్లు గురువారం ఇంట్రాడేలో రూ.30.76 వద్ద పడిపోయి చరిత్రలోనే అతి తక్కువ స్థాయిని చేరింది. చివరకు రూ.31.46 వద్ద సెషన్ ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ కూడా రూ.13,000 కోట్లకు క్షీణించింది. గత కొన్ని రోజుల్లో ఈ స్టాక్ రికార్డ్ స్థాయిలో పతనం కావడం గమనార్హం — 5 రోజుల్లో 13%, నెలలో 25%, ఏడాది మొత్తంలో సుమారు 67% క్షీణత నమోదైం
ఇలాంటి ఒత్తిడికి ప్రధాన కారణం.భవీష్ అగర్వాల్ తీసుకున్న తాజా నిర్ణయమే. గత మూడు రోజులుగా ఆయన ఓపెన్ మార్కెట్ బల్క్ డీల్స్ ద్వారా కోట్లాది షేర్లను విక్రయిస్తున్నారు.
Tuesday: 2.6 crores shares → ₹92 crores
Wednesday: 4.2 crores shares → ₹142 crores
They have managed around ₹234 crores with the sale of a total of 6.8 crores shares.
#OlaElectric #BhavishAggarwal #ShareSale #StockMarketIndia #EVMarket #OlaSharePrice #OlaElectricCrash #IndianStocks #EVIndustry #StockMarketNews #InvestingIndia #MarketUpdates #ElectricVehicles #IPOIndia #TechNewsIndia
![]()
