Uncategorized4 weeks ago
నిలిచిపోయిన ‘X’ సేవలు
భారతదేశంలో ఎక్స్ (ట్విట్టర్) సేవలు ఆకస్మంగా నిలిచిపోయాయి, దీంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 20 నిమిషాలుగా ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించిన వారికి “ఏదో తప్పు జరిగింది. మళ్లీ లోడ్ చేయడానికి...