Life Style

బరువు తగ్గాలని ఈ పొరపాట్లు చేశారో.. జాగ్రత్త !!

బరువు తగ్గాలని ఈ పొరపాట్లు చేశారో.. జాగ్రత్త !!

Weight Loss  బరువు తగ్గడానికి అన్నం, చపాతీ పూర్తిగా ఆపేసి, ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు, లేదా జీలకర్ర నీరు తాగుతున్నారా? రోజంతా కంపానియన్ చియా సీడ్ ఇన్ఫ్యూజ్డ్ డిటాక్స్ వాటర్, ఓట్స్, పండ్లతోనే గడిపేస్తున్నారా? దీనినే క్రాష్ డైట్ అంటారు. ఇది చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. త్వరగా సన్నబడటానికి కఠినమైన డైట్ చేయడం వల్ల కలిగే దుష్ర్పభావాలు అన్నీ ఇన్నీ కావట.

బరువు తగ్గడానికిWeight Loss   అన్నం, చపాతీ పూర్తిగా ఆపేసి, ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు, లేదా జీలకర్ర నీరు తాగుతున్నారా? రోజంతా కంపానియన్ చియా సీడ్ ఇన్ఫ్యూజ్డ్ డిటాక్స్ వాటర్, ఓట్స్, పండ్లతోనే గడిపేస్తున్నారా? దీనినే క్రాష్ డైట్ అంటారు. ఇది చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. త్వరగా సన్నబడటానికి కఠినమైన డైట్ చేయడం వల్ల కలిగే దుష్ర్పభావాలు అన్నీ ఇన్నీ కావట. బరువు తగ్గడానికి క్రాష్ డైట్‌ ఫాలో అయ్యేవారు పెద్ద ఇబ్బందులను కొనితెచ్చుకున్నట్టే అంటున్నారు నిపుణులు. త్వరగా బరువు తగ్గడానికి అన్నం, చపాతీ పూర్తిగా ఆపేసి, ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు, లేదా జీలకర్ర నీరు తాగుతూ క్రాష్‌ డైట్‌ చేయడంవల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయంటున్నారు నిపుణులు. తరచుగా తల తిరగడం, కళ్ల కింద నల్లటి వలయాలు, పనితీరు తగ్గడం ఇలా ఎన్నో సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు, ఈ క్రాష్ డైట్‌లు డీహైడ్రేషన్‌కు దారితీస్తాయి. డైట్‌ సమయంలో అవసరమైన దానికంటే తక్కువ కొవ్వును ఆహారం రూపంలో తీసుకుంటూ ఉంటాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version