Business
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు – వెండి ధర Slightగా తగ్గింపు
ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి ₹270 పెరిగి ధర ₹1,00,750కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹250 పెరిగి ₹92,350గా నమోదైంది.
ఇంకా వెండిపై మాత్రం కొద్దిగా తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,19,900గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే రీతిలో ధరలు ఉన్నాయి.