Andhra Pradesh

సుగాలి ప్రీతి కేసుపై పవన్ మాట మార్చారు: వైసీపీ నేత పోతిన మహేష్

సుగాలి ప్రీతి కేసును సీబీఐ కి అప్పగించిన సీఎం జగన్ .. ఉత్తర్వులు జారీ | CM  Jagan handed over to the CBI in the Sugali Preethi case - Telugu Oneindia

వైసీపీ నేత పోతిన మహేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ అప్పట్లో ఒక మాట మాట్లాడితే, ఇప్పుడు మరో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

పోతిన మహేష్ మాట్లాడుతూ— “సుగాలి ప్రీతి హత్య చంద్రబాబు హయాంలోనే జరిగింది. జగన్ సీఎం అయిన తర్వాతే ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగింది. కానీ ఆ క్రెడిట్‌ను పవన్ తన ఖాతాలో వేసుకోవడం సరికాదు. నిజానికి ఈ కేసు ఎందుకు ఇంతకాలం తేలడం లేదు? విచారణను ఎవరు అడ్డుకుంటున్నారు? అనే విషయంపై పవన్ సమాధానం చెప్పాలి” అని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version