International

భారత్‌తో సిరీస్‌కు దూరమైన ఆస్ట్రేలియా స్టార్ కమిన్స్

Pat Cummins Profile & Career Stats | Australia - AskSportsInfo

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ పాట్ కమిన్స్ భారత్, న్యూజిలాండ్‌తో జరగనున్న వైట్ బాల్ సిరీస్‌లకు దూరమయ్యారు. కమిన్స్ వెన్ను గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ప్రకటించింది.

యాషెస్ సిరీస్‌కూ ఆయన పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం తక్కువగానే ఉందని సమాచారం.

భారత్–ఆస్ట్రేలియా సిరీస్‌లో అక్టోబర్ 19, 23, 25 తేదీల్లో వన్డేలు జరగనుండగా, అక్టోబర్ 29, 31తో పాటు నవంబర్ 2, 6, 8 తేదీల్లో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version