Latest Updates

బాసర, భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ; మళ్ళీ ముంపు  ముప్పు!! | Godavari floods raging at Bhadrachalam.. Third danger alert  issued; Flood threat again!! - Telugu Oneindia

భారీ వర్షాల ప్రభావంతో గోదావరి ఆగ్రహంగా ఉప్పొంగుతోంది. బాసరలో హరిహర కాటేజీ పరిసరాలకు వరదనీరు చేరింది. అక్కడి మూడు లాడ్జిల్లో చిక్కుకున్న 15 మందిని SDRF సిబ్బంది రక్షించారు. ఇదిలా ఉండగా భద్రాచలంలో గోదావరి నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 40.7 అడుగులకు చేరగా, 15 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. స్నాన ఘట్టాల వద్ద మెట్లు, విద్యుత్ స్తంభాలు పూర్తిగా నీట మునిగిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version