Latest Updates

బాలాపూర్ లడ్డూ వేలంలో సంచలన రికార్డు – రూ.35 లక్షలకు దక్కిన లడ్డూ

Hyderabad: Balapur Ganesh 2021 laddu auction laddu weighs 21 Kg auctioned  for Rs 18.9 lakh | Balapur Laddu Auction: వేలంపాటలో బాలాపూర్ గణేశుడి  లడ్డుకు భలే డిమాండ్.. 1994లో రూ.450తో మెుదలై ...

గణేశ్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే బాలాపూర్ గణేశ్ లడ్డూ ఈ ఏడాది రూ.35 లక్షలకు వేలంలో దక్కింది. లింగాల దశరథ్ గౌడ్ ఈ ప్రతిష్టాత్మక లడ్డూను సాధించారు.

వేలంపాట ముగిసిన వెంటనే, దశరథ్ సంచిలోంచి నోట్ల కట్టలను తీసి ఉత్సవ కమిటీ సభ్యులకు అప్పగించారు. అందరికి చూపిస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

2019 నుంచి బాలాపూర్ లడ్డూను పొందాలని ప్రయత్నిస్తున్నానని, ఈ ఏడాది ఆ భాగ్యం తనకు దక్కడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని దశరథ్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version